Skip to main content

Posts

Showing posts from November, 2026

Monk in Making

నా మొబైల్ ఫోన్ ని దానం గా ఇచ్చేసే ముందు, కొన్ని సంఘటనల్ని, అనుభవాల్ని, ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టాలనే ఆలోచనతో... నా ఈ ప్రయాణానికి బ్యాగ్ సర్దుతున్నప్పుడు, 'అరె ఏముంది సర్దడానికి' అనే ప్రశ్న? మళ్లీ అమ్మకు సందేహం రాకూడదని ఒక చిన్న Trolly Suitcase లో అవసరం లేకున్నా బట్టలు పెట్టుకున్నా. వాటిల్లో ఒక్కటి కూడా ఇప్పుడు వేసుకోవట్లేదు. మరి? ఎవరో  దానంగా వదిలి వెళ్లిన చొక్కా, పంచె ఉతుక్కోని వేసుకుంటున్నా. ఎందుకంటే? Monk training లో తెల్లబట్టలు మాత్రమే వేసుకోవాలి. ఈ విషయం నాకు ముందే తెలియదు. సరే Trolley Suitcase విషయానికి వద్దాం, అందులోని సగం బట్టల్ని, నా మొదటి బస్ స్టాప్ లో వదిలి పెట్టేశా. మిగిలిన వాటిని ఇక్కడికి వచ్చాక... ధైర్యం చేసి మా అమ్మకు నేను ఉద్యోగం కోసం మాల్దీవులకు వెళ్లలేదు, శ్రీలంకకు వచ్చానని చెప్పాను. అప్పుడు నమ్మలేదు, తర్వాత తమ్ముణ్ణి అడిగి ధృవీకరించుకుని, బాధపడుతోంది... నా తమ్ముడి కొడుకు, కూతురు తో ఫోన్లో మాట్లాడినప్పుడు, "వాళ్లేన్నారు నీకేం కర్మ పట్టిందా సన్యాసి అవ్వడానికి" అని మళ్లీ నా సమాధానంతో సంతృప్తిచెందినట్లు అనిపించింది. "ఒకే జీవితంలో సైన...